DeepSeek AI: చైనా స్టార్టప్ ఎలా ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది? 🚀
చైనా ఆధారిత DeepSeek AI యాప్ స్టోర్ ఎందుకు క్రాష్ అయింది? తక్కువ ఖర్చుతో హై-ఎఫీషియెన్సీ AI మోడళ్లతో ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది తెలుసుకోండి.
Oneindia Telugu
2.5K views • Jan 28, 2025
About this video
China's DeepSeek AI : చైనాకు చెందిన డీప్ సీక్ అనే స్టార్టప్ సంస్థ సంచల నం సృష్టించింది. తక్కువ ఖర్చు, హై- ఎఫీషియెన్సీ ఏఐ మోడల్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఈ ఏఐ అసిస్టెంట్ ఇప్పుడు చాటిజీపీటీని అధిగమించి అమెరికాలోని యాపిల్ యాప్ స్టోర్లో టాప్లో నిలిచింది. డీప్సిక్ పూర్తి వివరాలు..
#DeepSeek
#ChinaDeepSeekAI
#ChatGPT
#deepseekr1

Video Information
Views
2.5K
Duration
4:48
Published
Jan 28, 2025
User Reviews
3.7
(2) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends