China-Taiwan: China Targets Taiwan; Satellite Images Reveal Military Bases
Recent satellite images have exposed military installations in Taiwan targeted by China. China's strategic moves and border tactics indicate a preparedness for potential conflict, raising concerns about regional security.
Oneindia Telugu
655 views • Oct 19, 2020
About this video
డ్రాగన్ కంట్రీ చైనా యుద్ధానికి సిద్ధం అవుతోందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.తాజాగా చైనా తీరు, సరిహద్దుల్లో చైనా వ్యూహాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.తాజాగా తైవాన్ దురాక్రమణ కోసం డ్రాగన్ కంట్రీ తన బలగాలను ఆగ్నేయ తీరంలో భారీగా మోహరిస్తోంది . తాజాగా పాత డీఎఫ్ 11, డీఎఫ్ 15 క్షిపణులను తొలగించి వాటి స్థానంలో అధునాతనమైన హైపర్ సోనిక్ డీఎఫ్ 17 క్షిపణులను మోహరించిన చైనా దళాలు తైవాన్ ని టార్గెట్ చేస్తుంది అని గట్టి సంకేతాలు ఇస్తున్నాయి.
#ChinaTaiwan
#ChinaTaiwanborder
#TsaiIngwen
#XiJinping
#ChinaIndiaBorder
#IndiaChinaFaceOff
#CheineseArmy
#DF17Missile
#Missiles

Video Information
Views
655
Duration
2:11
Published
Oct 19, 2020
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
Trending Now