Remembering Bollywood Legend Rishi Kapoor at 67 🎬
Iconic actor Rishi Kapoor, beloved for classics like Bobby and Chandni, has passed away after battling cancer. Discover his remarkable career and legacy.
Oneindia Telugu
2.0K views • Apr 30, 2020
About this video
Rishi Kapoor, Evergreen Heartthrob, passes away At 67 . Rishi Kapoor, known for his work in films like Bobby and Chandni, was treated in New York for cancer and returned to Mumbai last year
#rishikapoor
#riprishikapoor
#ranbirkapoor
#bollywood
#irrfankhan
#neetukapoor
#bobby
#mumbai

80వ దశకంలో ప్రేమ కథా చిత్రాలతో, లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు రిషీ కపూర్ ఇకలేరు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న ఆయన ముంబైలోని హస్పిటల్‌లో మరణించారు. రిషి ఆరోగ్యం విషమించడంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
Video Information
Views
2.0K
Duration
2:53
Published
Apr 30, 2020
User Reviews
3.7
(1) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.