Aravindha Sametha Satellite Rights Sold for Rs.2 Crores
Young Tiger NTR’s Aravindha Sametha is currently filming at a temple in Bhuvanagiri District, Telangana, with a planned release date of October 10th. The satellite rights for the film have been sold for Rs.2 Crores.
About this video
Young Tiger NTR’s Aravindha Sametha is currently being shot at a Temple in Bhuvanagiri District of Telangana. The movie is being planned for October 10th release as Dussehra Special and the target is to complete the entire shoot by September 15th. Thaman is composing music for the film and it is his first time for the director. Happening Heroine Pooja Hegde is romancing NTR in this film. This movie satellite rights sold for Rs.23.5 crores. <br />అజ్ఞాతవాసి దారుణమైన ఫ్లాప్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రూపొందిస్తున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్‌లో మరో సక్సెస్‌ను చేర్చడానికి చిత్రాన్ని విభిన్నంగా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. <br />ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న తొలిసారి చిత్రం కావడంతో మొదటి నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. క్రేజ్ తగినట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్లు వచ్చాయి. ప్రీ రిలీజ్, శాటిలైట్ హక్కుల అమ్మకాలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. <br />రాయలసీమ బ్యాక్ డ్రాప్‌గా వస్తున్న అరవింద సమేత శాటిలైట్ హక్కుల అమ్మకం టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలోనే కొత్త రికార్డు నెలకొల్పిందనే మాట వినిపిస్తున్నది.
Video Information
Views
787
Total views since publication
Duration
1:39
Video length
Published
Aug 7, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in South Korea under the topic 'a'.
Trending Now Globally
Share This Video
SOCIAL SHAREShare this video with your friends and followers across all major social platforms including X (Twitter), Facebook, Youtube, Pinterest, VKontakte, and Odnoklassniki. Help spread the word about great content!