APలో గుప్త నిధుల కోసం దారుణం: క్రిష్ణదేవరయా కాలపు విగ్రహం ధ్వంసం 🏺

పిరంగిపురంలో పురాతన క్రిష్ణదేవరయా యుగానికి చెందిన గణేష్ విగ్రహం దొంగతనానికి గురైంది. గుప్త నిధుల కోసం జరుగుతున్న ఈ దాడులు ఇంకా ఎప్పుడు ముగుస్తాయో తెలియదు. మరింత సమాచారం కోసం చదవండి.

APలో గుప్త నిధుల కోసం దారుణం: క్రిష్ణదేవరయా కాలపు విగ్రహం ధ్వంసం 🏺
Oneindia Telugu
820 views • Apr 4, 2023
APలో గుప్త నిధుల కోసం దారుణం: క్రిష్ణదేవరయా కాలపు విగ్రహం ధ్వంసం 🏺

About this video

A Ganesh idol of ancient king krishnadevaraya era has been vandalised in phirangipuram of guntur district for hidden treasure | గుప్త నిధులు దొరుతుతాయో లేదో తెలియదు కానీ వాటి కోసం ఈ కాలంలో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వీటి కోసం తమ సొంత ఇల్లు తవ్వుకుంటున్నవారు కొందరైతే, రాళ్లు రప్పలు, గుట్టలు తవ్వేస్తున్న వారు మరికొందరు. ఇదే క్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఏకంగా చారిత్రక వినాయకుడి విగ్రహం పొట్టను పగులగొట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది.

#AndhraPradesh
#CMJagan
#BJP
#YSRCP
#PhirangipuramTreasureHunt
#AncientkingKrishnadevaraya
#GunturDistrict

Video Information

Views

820

Duration

2:22

Published

Apr 4, 2023

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.

Trending Now