Anushka Shetty to Marry? New Telugu Film 'Silence' in Pre-Production

Actress Anushka Shetty, known for her strong roles, signs new Telugu film 'Silence' amid marriage rumors. 🎬

Anushka Shetty to Marry? New Telugu Film 'Silence' in Pre-Production
Filmibeat Telugu
3 views • Jun 11, 2018
Anushka Shetty to Marry? New Telugu Film 'Silence' in Pre-Production

About this video

Actress Anushka Shetty, who has the knack of picking author-backed roles, has now signed a Telugu film titled Silence which is currently in pre-production. <br /> <br />బాహుబలి, భాగమతి తర్వాత అందాల తార అనుష్క శెట్టి క్రేజ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ రెండు సినిమాల తర్వాత సినిమాల వేగాన్ని కాస్త తగ్గించారు స్వీటి. బాహుబలి, భాగమతి బ్లాక్ బస్టర్ల తర్వాత సినిమాలు చేయకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పెళ్లి కారణంగానే సినిమాలను ఒప్పుకోవడం లేదనే రూమర్ ప్రచారంలో ఉంది. అనుష్క పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన కథనం ఆంగ్ల మీడియా వెబ్‌సైట్‌లో వచ్చింది. <br />అనుష్క శెట్టి పెళ్లి ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశం ఉంది. అందుకోసం ఆమె తల్లిదండ్రులు ఆ ప్రయత్నంలో ఉన్నారు. అనుష్క పెళ్లికి ముందు అనేక ఆలయాలను సందర్శించుకొంటూ పూజలు జరుపుతున్నారని కథనంలో పేర్కొన్నారు. <br />ఇటీవల అనుష్క హిమాలయాల పర్యటనకు వెళ్లారు. అక్కడ కొందరు అభిమానులను ఆమె గుర్తించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తమ కూతురు బాగోగుల కోసం అనుష్క తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారనే కథనం ఆ సందర్భంగా ప్రచురితమైంది.

Video Information

Views

3

Duration

1:15

Published

Jun 11, 2018

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.

Trending Now