Rain Alert: ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు

మొంథా తుపాను తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 5 నుంచి భారీ వర్షాల సూచనతో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ జారీ చేసింది.

TV9 Telugu Digital16.2K views1:08

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Italy under the topic 'ultime guerra ucraina russia'.

About this video

ఇటీవల మొంథా తుపాను ఏపీలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. ఈ విపత్తు నుంచి ఇంకా తేరుకోకముందే వాతావరణ శాఖ మరోసారి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మరో అలర్ట్‌ జారీ చేసింది. నవంబరు 5 నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.. Rain Alert : ఏపీని వదలని వరుణుడు.. ఈనెల 5 నుంచి భారీ వర్షాలు | Weather Report | Weather Update -TV9 ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #tv9telugu #rainalert #aprains #tv9 #weatherreport #weatherupdate Credits : Prasad

Video Information

Views
16.2K

Total views since publication

Duration
1:08

Video length

Published
Nov 4, 2025

Release date

Quality
hd

Video definition

Tags and Topics

This video is tagged with the following topics. Click any tag to explore more related content and discover similar videos:

Tags help categorize content and make it easier to find related videos. Browse our collection to discover more content in these categories.