శ్రీవారి పరకామణి పాపం.. భాను ప్రకాష్ కు భాగం?| Macherla srinivas reveals Tirumala Parakamani Truths| @marktvtelugu #ttd #tirumala #tirumalatirupati #parakamani #andhrapradesh #appolitics #lordvenkateshwara #bjp #bhanuprakashreddy #ttdboard #brnaidu
పరకామణిలో ఇంత పెద్ద అవినీతి జరిగినా..
టీటీడీ చైర్మన్ బి ఆర్ నాయుడు చైర్మన్గా వచ్చి ఏడాది దాటింది .
పరకామణి లోని కుంభకోణాన్ని గత ప్రభుత్వం, మాజీ చైర్మన్ లు వై వి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిల పాలనలో అవినీతి జరిగిందనీ తెలిసినా కూడా ప్రస్తుత చైర్మన్ బి ఆర్ నాయుడు పట్టించుకోని పాపానికి పోలేద దని శ్రీవారి భక్తులు అంటున్నారు.
వీరంతా పట్టించుకోలేదని హైకోర్టుని ఆశ్రయించిన తిరుపతి వార్త ఎడిటర్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జనరల్ సెక్రెటరీ మాచర్ల శ్రీనివాసులు
విన్నవించుకున్నా కూడా పరిగణలోకి తీసుకోకుండా కొందరు శ్రీనివాసులుని ఇబ్బంది పెడుతున్నారు
అమ్ముడుపోయిన చైర్మన్.. చట్టానికి విరుద్ధంగా డిప్యూటేషన్ పై వచ్చిన విజిలెన్స్ అధికారులనే.. మూడేళ్లు దాటిన వారిని ఉంచొద్దు అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన కూడా చైర్మన్ బి.ఆర్ నాయుడు కొనసాగిస్తున్నారు.
టీటీడీలో కొనసాగించుకోవడం చట్ట విరుద్ధం...అని తెలిసినా కూడా సమర్థిస్తూ...కొనసాగిస్తున్న విజిలెన్స్ అధికారులకు సపోర్ట్ చేస్తున్న చైర్మన్ బి ఆర్ నాయుడు.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాన్ని అందజేసిన మాచర్ల శ్రీనివాసులు.
Mark TV Telugu covers the Latest News in Politics, Entertainment, Tollywood, and Education. We periodically update news from Telangana and Andhra Pradesh. We Don’t Have Any Flags or Political Agendas.
Please Subscribe to Mark TV Telugu
Follow Us On our YouTube channel: https://www.youtube.com/@marktvtelugu
Follow Us On Facebook: https:https://www.facebook.com/MarkTVTelugu
Follow Us On Instagram: https://www.instagram.com/marktvtelugu/
Follow Us On: https://twitter.com/marktvmedia
Join this channel to support us in doing good work:
For any Advertising, Sponsoring, and suggestions, please email us at marktvbharat@gmail.com
Please support us by liking and subscribing to This Channel. Thank you.