BALA SWAMY NI BANGARU AYYAPPA FULL SONG | AYYAPPA SWAMY NEW SONG 2024 | NAKSHATRA STUDIOS |

బాలస్వామిని బంగారుఅయ్యప్పా | BALA SWAMY NI BANGARU AYYAPPA Full SONG | AYYAPPA SWAMY NEW SONG 2024 | NAKSHATRA STUDIOS | #ayyappasong2024 #ayyappaswamyne...

Nakshatra Studios65.5M views5:03

🔥 Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Turkey under the topic 'deprem son dakika bursa'.

About this video

బాలస్వామిని బంగారుఅయ్యప్పా | BALA SWAMY NI BANGARU AYYAPPA Full SONG | AYYAPPA SWAMY NEW SONG 2024 | NAKSHATRA STUDIOS | #ayyappasong2024 #ayyappaswamynewsong #ayyappaswamy Credits : Producer : Rajasekhar Choreographer : S.Harikanth Reddy Lyrics : Paramesh Singer : Thanvi Music : Sathyadeep DOP : Satya Satish Editing : Manoj Kumar Poster Design : Syed Fayaz Cast : Mayuka, Likitha, Snehitha, Pavan, Riyansh Shashank, Hari, Aarohi, Diya Rao, Drithi Rao, Mayank Rao, Riyanshi Rao, Ayan Krishan, Rajasekhar. పల్లవి: బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్య స్వామిని కరుణించు అయ్యప్ప మాలవేసిన మనసారా అయ్యప్ప స్వామియే శరణం శరణం అయ్యప్ప " బాల స్వామిని" 1 చరణం: నా చిన్ని చేతులు చప్పట్లు కొడితేనే నా చిన్ని గొంతులో కీర్తనలు చేస్తేనే నా చిన్ని మనసులో నీ స్మరణ చేస్తేనే తెలిసి తెలియని తనము నిన్నే తలుసుకుంటినె "బాలస్వామిని" 2 చరణం: నా ఆటలో నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలో నీవే స్వామి శరణమయ్యప్ప నా చేతల్లో నీవే స్వామి శరణమయ్యప్ప " బాలస్వామిని" 3 చరణం: నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్ప నన్ను నడిపించే నువ్వే అయ్యప్ప నన్ను నీ దరి చేర్చే దైవం అయ్యప్ప "బాలస్వామిని" 4 చరణం: ఈ చిన్నితనములో నీ మాల వేసిన నాకెంతో భాగ్యం ఏ జన్మల పుణ్యం ఇరుముడి కట్టి శబరిమలెక్కి నెయ్యాభిషేకం మణికంఠుడికి "బాలస్వామిని" ***స్వామియే శరణం శరణం అయ్యప్ప **** Join our Whatsapp Channel : https://whatsapp.com/channel/0029VaoNr9yLtOjDtvToxb3v Welcome to Nakshatra Studios YouTube Channel. Nakshatra Studios is an exclusive Channel Having Music Videos, Rap Songs, Folk Songs, Singer Interviews etc. One stop for all type of Music Classical, Instrumental and Movie songs. Please Subscribe us to Get Latest Tunes.

Video Information

Views
65.5M

Total views since publication

Likes
258.0K

User likes and reactions

Duration
5:03

Video length

Published
Nov 18, 2024

Release date

Quality
hd

Video definition

Captions
Available

Subtitles enabled