9 రోజులు నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ విరమించారు ✊

నిరుద్యోగ డిమాండ్‌ల సాధన కోసం 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ విరమించారు. మరింత సమాచారం కోసం చదవండి.

9 రోజులు నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ విరమించారు ✊
ETVBHARAT
348 views • Jul 2, 2024
9 రోజులు నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ నాయక్ విరమించారు ✊

About this video

Unemployed JAC Leader Motilal Naik Quits Hunger Strike : నిరుద్యోగ జేఏసీ నాయకుడు మోతీలాల్‌ నాయక్‌ నిరాహార దీక్ష విరమించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఆయన దాదాపు 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.

Video Information

Views

348

Duration

6:19

Published

Jul 2, 2024

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.