24 Hour Project Photo Exhibition 2024 📸 – Join the International Showcase!
ప్రపంచవ్యాప్తంగా 24 హౌర్స్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ 2024కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఈ నెల 14 వరకు జరగనున్న ఈ వేడుకలో భాగం అవ్వండి!
ETVBHARAT
45 views • Jul 6, 2024
About this video
24 Hour Project Photo Exhibition : 24 హౌర్స్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ఫొటో ఎగ్జిబిషన్ 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఈ నెల 14 వరకు జరిగే వేడుకకు మీడియా భాగస్వామిగా ఈటీవీ తెలంగాణ, ఈటీవీ భారత్ వ్యవహరిస్తోంది. దేశవిదేశాల నుంచి ఫొటోగ్రఫీ నిపుణులు ఈ ఈవెంట్కు వచ్చి తమ అనుభూతులను పంచుకోనున్నారు.
Video Information
Views
45
Duration
2:45
Published
Jul 6, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.