2025 దసరా: 11 రోజుల ప్రత్యేకత 🎉

ఈ ఏడాది దసరా 11 రోజులు పాటు జరగడం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోండి ఈ వీడియోలో!

2025 దసరా: 11 రోజుల ప్రత్యేకత 🎉
Bhakthi Mucchatlu
1.7M views • Sep 10, 2025
2025 దసరా: 11 రోజుల ప్రత్యేకత 🎉

About this video

#దసరా #11 రోజులు
ఈ సంవత్సరం దసరా చాలా ప్రత్యేకం. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకోండి…

వినాయకుడు వచ్చి 11 రోజుల పాటు మన పూజలు స్వీకరించి వెళ్ళాడు. ఇక మరో 15 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 22న, పార్వతీదేవి దేవి నవరాత్రుల సమయంలో మన పూజలు స్వీకరించడానికి రాబోతుంది.
ఎప్పుడూ 10 రోజుల పాటు పూజలు స్వీకరించే అమ్మ, ఈసారి 11 రోజులు మనతో ఉండి పూజలు అందుకోనుంది. కారణం, ఈసారి చవితి తిథి రెండు రోజులు రావడం. అందువల్ల ఈ సంవత్సరం శరన్నవరాత్రులు మొత్తం 11 రోజులు జరుపుకుంటాం.

#durgapuja #dussehra #durga #navratri #vijayawada #kanakdurga #viral #trending #telugu #facts #devotional #devotionalshorts
#TeluguShorts #MythologyShorts #HinduGods #CinematicMythology #TelanganaShorts #APShorts #DevotionalShorts #MythicalLegends #BhaktiVibes #SpiritualShorts #TeluguDevotional #MythologyReel #IndianMythos #ShivaDevotee #MythicalIndia #DivineShowdown #ShortsTelugu #MythologyVFX #moralstories #amazingfacts #status #story #mythology

Tags and Topics

Browse our collection to discover more content in these categories.

Video Information

Views

1.7M

Duration

0:36

Published

Sep 10, 2025

User Reviews

4.0
(340)
Rate:

Related Trending Topics

LIVE TRENDS

Related trending topics. Click any trend to explore more videos.