సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి కన్నుమూత 🕊️
జాతీయ రాజకీయ నాయకుడు, వామపక్ష ఉద్యమకారుడు సీతారాం యెచూరి గారు డెల్హీ AIIMSలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన రాజకీయ సేవలు మరియు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
Oneindia Telugu
3.1K views • Sep 12, 2024
About this video
Eminent politician, Left wing warrior, CPM General Secretary Sitaram Yechury breathed his last. He was treated at Delhi AIIMS for a few weeks due to a lung infection and breathed his last as his health worsened. <br />ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో దిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. <br />#sitaramyechury <br />#cpm<br /> ~VR.238~ED.234~HT.286~
Video Information
Views
3.1K
Duration
1:15
Published
Sep 12, 2024
User Reviews
3.7
(3) Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.
No specific trending topics match this video yet.
Explore All Trends