బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనం లక్ష్యం 🚩
కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని విలీనం చేయడమే లక్ష్యంగా, 'ఆపరేషన్ ఆకర్ష్' స్పీడు పెంచింది, బలోపేతం పై దృష్టి సారిస్తోంది.
ETVBHARAT
141 views • Jun 24, 2024
About this video
కాంగ్రెస్ బలోపేతంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ, కొంత కాలానికే చేరికల కోసం తలుపులు తెరిచినట్టు ప్రకటించింది. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకుండా పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే త్వరలోనే పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరనున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతూ వచ్చాయి.
Video Information
Views
141
Duration
2:31
Published
Jun 24, 2024
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.