పవన్ టీవీ షోతో ప్రజలకు త్వరగా చేరువవుతున్నారు
పవన్ టీవీ షో ద్వారా ప్రజలతో త్వరగా చేరువయ్యే అవకాశం ఉంది. ప్రసార మాధ్యమాలు రాజకీయాల్లోకి వెళ్లినప్పటికీ, టీవీ షోతో అందరూ గుర్తించగలుగుతున్నారు. అందుకే ఇప్పుడు పవన్..
Oneindia Telugu
372 views • Jul 23, 2018
About this video
జనాలకు త్వరగా చేరువ చేసేవి ప్రసార మాధ్యమాలే.. రాజకీయాల్లోకి వెళ్లి ఎంతప్రచారం చేసినా రాని క్రేజ్ ఒక్క టీవీ షోతో వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెండో మార్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. హిందీలో అమీర్ ఖాన్ హోస్ట్ గా పాపులర్ అయిన ‘సత్యమేవ జయతే’ షో ప్రేరణతో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ బుల్లితెర షో చేసేందుకు రెడీ అవుతున్నారని జనసేన వర్గాలు తెలిపాయి. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రజా సమస్యలను బాహ్య ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రోగ్రాం ఉంటుందని జనసేన పార్టీ వర్గాలు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించాయి. <br /> <br />pawan kalyan stars a new show in small screen.elugudesam party AP chief Kala Venkat Rao responded on Jana Sena chief Pawan Kalyan's rajya Sabha comments on Monday <br />#pawankalyan
Video Information
Views
372
Duration
1:47
Published
Jul 23, 2018
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.