తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయమని మోడీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదు పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సమావేశంలో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.
Oneindia Telugu
213 views • Jul 4, 2022
About this video
Telangana: PM Narendra Modi speech at parade grounds public meeting in Hyderabad | నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసిన విజయ్ సంకల్ప్ భారీ బహిరంగలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ నడుచుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ధైర్యసాహసాలు, కళలు, సాంస్కృతికి తెలంగాణ రాష్ట్రం సూర్తిదాయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు.

#pmmodi
#BJP
#TRS

Video Information
Views
213
Duration
1:52
Published
Jul 4, 2022
Related Trending Topics
LIVE TRENDSRelated trending topics. Click any trend to explore more videos.