H1B వీసా ఫీజు పెంపు: ట్రంప్ నిర్ణయానికి చుక్కలు కనిపిస్తున్నాయి 🇺🇸

అమెరికా H-1B వీసా ఫీజు పెంపు విషయంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికన్లు కోర్టుకెక్కారు. ఇది భారతీయులు అంచనాలు, కలలను ప్రభావితం చేస్తోంది. చదువు, ఉద్యోగం, పర్యటనలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Oneindia Telugu749 views2:27

About this video

H-1B వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల కొంప ముంచుతోంది. అమెరికా వెళ్లాలనుకునే వాళ్ల కలలు కల్లలు చేస్తోంది. చదువు, ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఒక్క H1B visa మాత్రమే కాకుండా దాదాపుగా అన్ని రకాల విసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిణమించాయి. ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలోనే వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి.పూర్తి వివరాలు కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి

The recent H1B visa fee hike by the United States has created a huge setback for Indian students and tech professionals. Getting to the U.S. — whether for study, jobs, or tourism — has now become more expensive than ever. According to tech organizations, visa applications have dropped by more than half within just two months of the fee hike.

In this video, we explain:
🔹 What led to the H-1B visa fee hike
🔹 How much the new visa fees cost
🔹 Impact on Indian professionals and students
🔹 Why US visa applications are dropping fast

📺 Watch the full video for complete details!

#AFP #H1BVisa #USVisaFeeHike #IndianStudents #TechJobs #USImmigration #StudyInUSA #WorkInUSA #VisaUpdates

Also Read

కొంప ముంచిన H1B Visa ఫీజు వ్యవహారం :: https://telugu.oneindia.com/news/india/h1b-visa-fee-costs-a-barrier-to-your-us-dreams-459537.html?ref=DMDesc

H1B Visa: హెచ్1బీ వీసాదారులకు కెనడా గుడ్ న్యూస్..! :: https://telugu.oneindia.com/news/international/canada-opens-doors-to-us-h-1b-talent-amid-steep-american-visa-fee-row-459137.html?ref=DMDesc

H1B Visa: హెచ్ 1బీ వీసాల అప్లికేషన్లపై ట్రంప్ గుడ్ న్యూస్..! కీలక అప్డేట్..! :: https://telugu.oneindia.com/news/international/us-department-of-labor-resumes-h-1b-visa-application-processing-after-shutdown-458809.html?ref=DMDesc



~PR.358~ED.232~

Video Information

Views
749

Total views since publication

Duration
2:27

Video length

Published
Nov 9, 2025

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Portugal under the topic 'depressao claudia ipma'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!