Nandamuri Fans Discuss Ticket Availability for Aravinda Sametha in Payakaraopeta
Nandamuri fans are engaging in discussions regarding the ticket availability for Aravinda Sametha Veera Raghava screenings at Payakaraopeta, produced by S. Radha Krishna under Haarika & Hassine Creations.
About this video
Nandamuri fans over Aravinda Sametha tickets at Payakaraopeta. Aravindha Sametha Veera Raghava produced by S. Radha Krishna on Haarika & Hassine Creations banner and directed by Trivikram Srinivas. The film stars N. T. Rama Rao Jr., Pooja Hegde and Eesha Rebba in the lead roles Sunil, Naga Babu, Jagapathi Babu and Supriya Pathak in supporting roles. The music was composed by S. Thaman.
#aravindasametha
#ntr
#poojahegde
#nagababu
#tollywood
విశాఖ జిల్లా పాయకరావుపేటలో 'అరవింద సమేత' సినిమా ప్రదర్శితం అవుతున్న సాయిమహల్ థియేటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజకీయ వివాదాల కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్, బాలకృష్ణ ఫ్యాన్స్ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాధుల శ్రీనుకు... అతడి వర్గీయులకు టిక్కెట్లు ఇవ్వక పోవడంతో గొడవ మొదలైంది. వారికి టిక్కెట్లు ఇవ్వొద్దని స్థానిక టీడీపీ ఎమ్మెల్యే థియేటర్ యాజమాన్యానికి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

3.7
1 user review
Write a Review
User Reviews
0 reviewsBe the first to comment...
Video Information
Views
1.0K
Total views since publication
Duration
1:26
Video length
Published
Oct 11, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Sweden under the topic 'staffanstorp'.