SANTHOSHAM Awards 2018 Curtain Raiser
The Santosham Best Actress Award is given by the Santosham Film magazine as part of its annual Santosham Film Awards for Telugu films.The award was first giv...
About this video
The Santosham Best Actress Award is given by the Santosham Film magazine as part of its annual Santosham Film Awards for Telugu films.The award was first given to Asin Thottumkal in 2003. Here is a list of the award winners and the films for which they won.The awards first began in 2003 by the annual Santosham film magazine which was started in 2002. The awards felicitate all of the technicians and actors for their contribution to Telugu Cinema.
#SantoshamFilmAwards.
#BestActress
#TeluguCinema
#BestFilm
సంతోషం అవార్డులకు తెలుగు ప్రజలు సహా నాలుగు భాషల్లో ఉన్న క్రేజ్ - అభిమానం ఎంతో ప్రత్యేకమైనది. అసలు ప్రభుత్వ అవార్డులు మాత్రమే ఇచ్చే రోజుల్లో.. ప్రయివేటుగా అవార్డులు ప్రారంభించింది తెలుగులో సంతోషం మ్యాగజైన్. అయితే మెగా ఫ్యామిలీ - అల్లూ ఫ్యామిలీ నుంచి ప్రత్యేకమైన ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రతియేటా ఆగస్టులో నిర్వహించే ఈ పురస్కారాల్ని ఈసారి కూడా ఈ ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - అల్లు అర్జున్ - అల్లు అరవింద్ ప్రత్యేక అతిధులుగా విచ్చేస్తారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులు ఉంటాయి కాబట్టి ఖైదీ నంబర్ 150 - శతమానం భవతి - గౌతమి పుత్ర శాతకర్ణి - అర్జున్ రెడ్డి వంటి చిత్రాలకు అవార్డులు ఖాయమైనట్టే.

3.7
1 user review
Write a Review
User Reviews
0 reviewsBe the first to comment...
Video Information
Views
1.9K
Total views since publication
Duration
6:40
Video length
Published
Aug 3, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Morocco under the topic 'météo demain'.