RX 100 Movie Success Celebration & Karthikeya's Inspiring Speech 🎬
Join us for the RX 100 success meet featuring hero Karthikeya's motivational speech. Directed by debutant Ajay Bhupathi, this film is releasing this Friday! Don't miss the highlights and insights from the team.
About this video
Ajay Bhupathi, a student of Ram Gopal Varma is making his directorial debut with RX 100 which is releasing this Friday. Starring Karthikeya and Payal, the film is an intense love story. This young director from Athreyapuram, West Godavari says that he always wanted to be a director even though he wasn’t aware what the work involved.
#RX100
#Karthikeya
యువతను విశేషంగా ఆకట్టుకొంటున్న RX 100 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజున రూ.1.42 కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజుగా బాక్సాఫీస్ వద్ద బలంగా ఉంది. వారాంతంలో మరింత భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చిత్ర యూనిట్ పేర్కొన్నది. ప్రేక్షకాదరణ అనూహ్యంగా ఉండటంతో థియేటర్లను పెంచుతున్నట్టు నిర్మాత అశోక్ రెడ్డి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో RX100 చిత్రానికి సంబంధించిన కలెక్షన్లు రెండో రోజున ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ.50 లక్షలు, సీడెడ్‌లో 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.14 లక్షల వసూళ్లను సాధించింది.

Video Information
Views
261
Total views since publication
Duration
32:21
Video length
Published
Jul 16, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Morocco under the topic 'météo demain'.