Shambo Shankara Movie Team Hosts Pre-Release Event
Comedian Shakalaka Shankar makes his lead debut in the upcoming film ‘Shambho Shankara’ and the team conducts a pre-release event to promote the movie.
About this video
Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by V.V Vinayak. Shambho Shankara movie will release on 29th June. Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar.
జబర్దస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించిన కొద్దిమందిలో షకలక శంకర్ ఒకరు. తక్కువ సమయంలో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా శంబో శంకర సినిమా రూపొందుతోంది.. ఇటీవలే ఈ మూవీ ఫ్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. . పవర్ ఆఫ్ శంకరా అంటూ బ్యాక్ డ్రాప్ లో ఒక టెంపుల్, త్రిశూలం ఈ ప్రీ లుక్ ఫోటోలో ఉన్నాయి. పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించడం జరిగింది. శంకర్ ని హీరోగా, శ్రీధర్ ఎన్. దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తోన్న శంభో శంకర. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. డైరెక్టర్ హరీశ్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. నిర్మాత వై.రమణారెడ్డి .శంకర్, సురేశ్‌కొండేటి సహకారంతో శంభో శంకర సినిమాను నిర్మించాను. శంకర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమానే కాకుండా తను మరో పది సినిమాలు చేస్తాడనే నమ్మకం నాకుంది. నేనే తనతో రెండు, మూడు సినిమాలు చేసే అవకాశం ఉంది. ఆయతే చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని
నిర్వహించింది.

3.7
1 user review
Write a Review
User Reviews
0 reviewsBe the first to comment...
Video Information
Views
1.5K
Total views since publication
Duration
41:12
Video length
Published
Jun 26, 2018
Release date
About the Channel
Related Trending Topics
LIVE TRENDSThis video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!
THIS VIDEO IS TRENDING!
This video is currently trending in Bangladesh under the topic 'argentina national football team'.