CSK Tweets Ambati Innings as Bahubali Innings

ఐపీఎల్‌ మ్యాచ్‌లో తెలుగు బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. సొంత గడ్డపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 ...

Oneindia Telugu141 views1:41

About this video

ఐపీఎల్‌ మ్యాచ్‌లో తెలుగు బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. సొంత గడ్డపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. మొదట్లో పరుగులు రావడం కష్టంగా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తొలుత ఆచితూచి ఆడుతూ.. మెళ్లిగా పరుగుల వేగాన్ని పెంచాడు. రైనాకు జోడీగా స్కోర్‌ బోర్డును పరుగెత్తించాడు.
Chennai Super Kings Batsman Ambati rayudu Done a Brilliant Job in the match with Sunrisers Hyderabad, On the occassion of that Chennai Super kings team tweeted about his Innings as "Bahubali Innings".

Video Information

Views
141

Total views since publication

Duration
1:41

Video length

Published
Apr 22, 2018

Release date

Related Trending Topics

LIVE TRENDS

This video may be related to current global trending topics. Click any trend to explore more videos about what's hot right now!

THIS VIDEO IS TRENDING!

This video is currently trending in Morocco under the topic 'météo demain'.

Share This Video

SOCIAL SHARE

Share this video with your friends and followers across all major social platforms. Help spread the word about great content!